Pataudi Trophy: షర్మిలా ఠాగూర్... పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్ 4 d ago

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మరియు భారత క్రికెట్ బోర్డు మధ్య జరుగుతున్న చర్చల ప్రకారం, భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీకి గుర్తుగా ఉన్న పటౌడీ ట్రోఫీని రిటైర్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై మన్సూర్ అలీఖాన్ సతీమణి, సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ స్పందిస్తూ, ఈ నిర్ణయంపై బీసీసీఐ నుంచి మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మా కుమారుడు సైఫ్ అలీఖాన్‌కు లేఖ పంపి, ట్రోఫీని రిటైర్ చేయాలని సూచించింది. ఈ నిర్ణయంపై బీసీసీఐ ఏకీభవిస్తే, మన్సూర్ అలీఖాన్ అందించిన సేవలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారా? అని బోర్డు నిర్ణయించుకోవాలి.